VIDEO: ఎల్లమ్మ గుడిలో దొంగతనం.. సీసీటీవీ ఫుటేజ్

VIDEO: ఎల్లమ్మ గుడిలో దొంగతనం.. సీసీటీవీ ఫుటేజ్

GDWL: వడ్డేపల్లి మండలం పరిధిలోని శాంతినగర్ ఎల్లమ్మ గుడి దగ్గర ఆదివారం రాత్రి దొంగతనం జరిగిందని స్థానికులు తెలిపారు. ఇద్దరు దొంగలు గుడిలోకి వచ్చి హుండీలోని డబ్బులు, పలు రకాల సామాగ్రిని దొంగతనం చేసినట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో సోమవారం మండలం మీడియాలో ట్రెండింగ్ మారింది.