VIDEO: రైతుల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

VIDEO: రైతుల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

GNTR: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ మార్కెట్ యార్డులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల కింద అర్హులైన రైతులకు చెక్కులను పంపిణీ చేశారు.