మతోన్మాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలి

మతోన్మాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలి

శ్రీకాకుళం: RSS, BJPలు సాగిస్తున్న మతోన్మాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి పిలుపునిచ్చారు. కామ్రేడ్ మామిడి అప్పలసూరి 27వ వర్ధంతి గురువారం ఉదయం నరసన్నపేట మండలం కోమర్తి అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించారు.