తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కలెక్టర్ల పనితీరులో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి 11వ ర్యాంకు
★ ధాన్యం కొనుగోలులో పారదర్శకత అవసరం: జేసీ మేఘా స్వరూప్
★ పిఠాపురంలో అల్లం సునీత అనే మహిళపై దుండగులు కత్తులతో దాడి
★ పనితీరులో మంత్రి వాసం శెట్టి సుభాష్‌కు 18వ ర్యాంకు