పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం

WGL: పరకాల మండలంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, ఆర్డీఓ డా. నారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని డీఈఓ పేర్కొన్నారు.