VIDEO: ట్రావెల్స్ బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

VIDEO: ట్రావెల్స్ బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

NLR: దుత్తలూరు మండలం జాతీయ రహదారి 565పై తెడ్డుపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్యాంక్‌లో కొన్ని పనులు చేయించుకుని తిరిగి ఇంటికి బైక్‌లో వెళ్తుండగా ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తెడ్డుపాడు బీసీ కాలనీకి చెందిన చందులూరి బ్రహ్మానందం (74) మృతి చెందాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.