ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

NLR: నాయకులంతా ఒకవైపే ఉన్నారని, ప్రజా సమస్యలపై నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. విడవలూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.