VIDEO: 'బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలి'
HYD: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలని బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని ఉన్నా.. ప్రభుత్వాలు, కోర్టులు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు బీసీలకు 50% సీలింగ్ నియమం వర్తించదా అని ప్రశ్నించారు.