మీ వాహన భద్రతే మాకు ముఖ్యం

మీ వాహన భద్రతే మాకు ముఖ్యం

NTR: విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు చోరీకి జరగకుండా నివారించే చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలకి జియో ట్యాగ్ అమరిస్తే వాహనాలు చోరీకి  గురవ్వకుండా ఉంటాయని దానివల్ల మీ విలువైన వాహనాలు మీ కంట్రోల్లో ఉంటాయని ఏసీపీ దుర్గారావు ఈ సందర్భంగా పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపి దుర్గారావు క్రైమ్ ఎస్సై ఆనంద్, తదితర సిబ్బంది  పాల్గొన్నారు.