'బడంగ్‌పేట్ కార్పొరేషన్‌ను ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేయాలి'

'బడంగ్‌పేట్ కార్పొరేషన్‌ను ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేయాలి'

RR: బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసిన నేపథ్యంలో మంగళవారం స్థానిక BRS నాయకులు పలు అభ్యంతరాలతో డిప్యూటీ కమిషనర్ సరస్వతికి వినతిపత్రం ఇచ్చారు. కార్పొరేషన్‌ను ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేసి 5 డివిజన్లుగా చేపట్టాలన్నారు. అల్మాస్‌గూడ గ్రామాన్ని ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.