VIDEO: సోమందేపల్లిలో హంద్రీనీవా కాలువకు లీకేజీ

VIDEO: సోమందేపల్లిలో హంద్రీనీవా కాలువకు లీకేజీ

సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని హంద్రీనీవా కాలువ గట్టుకు ఆదివారం చిన్న రంధ్రం పడడంతో నీరు బయటకు వస్తోంది. కాలువ గట్టులో ఏర్పడిన ఈ రంధ్రం వల్ల నీరు నెమ్మదిగా బయటకు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే గట్టు మరింత దెబ్బతిని పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. సమస్య వెంటనే పష్కరించాలని కోరారు.