అనంతపురం జిల్లాలో మార్పుల్లేవు.!

అనంతపురం జిల్లాలో మార్పుల్లేవు.!

ATP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా అనంతపురం జిల్లాలో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగలేదు. అనంతపురం జిల్లాను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇతర జిల్లాల్లో మార్పులు జరిగినా, అనంతపురం మాత్రం ప్రస్తుతం ఉన్న పరిధిలోనే స్థిరంగా ఉండనుంది.