పుంగనూరు బ్యాంక్‌లో భారీ స్కాం

పుంగనూరు బ్యాంక్‌లో భారీ స్కాం

CTR: పుంగనూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ సిబ్బంది నకిలీ గోల్డ్ పెట్టి రూ.2.80కోట్ల స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బ్యాంక్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.