అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ చెన్రాయని బ్యాలెన్సీ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన MLA గుమ్మనూరు జయరాం
✦ అహుడలో LRS దరఖాస్తులను పరిష్కరించాలి: జాయింట్ కలెక్టర్ శివ నారాయణ
✦ రాయదుర్గంలో బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి
✦ సత్యసాయి జిల్లాలో రహదారి అభివృద్ధికి రూ.107.94 కోట్ల నిధులు మంజూరు