VIDEO: పాకాలపాడులో ట్రాఫిక్ మళ్లింపు

VIDEO: పాకాలపాడులో ట్రాఫిక్ మళ్లింపు

PLD: సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ప్రస్తుతం అంతర్గత సిమెంట్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. మాదిపాడు-అచ్చంపేట ప్రధాన రహదారి పనుల వల్ల ట్రాఫిక్ అంతా గ్రామం గుండానే వెళ్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు, అచ్చంపేట వెళ్లే వాహనదారులు ఊరి బయట ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని స్థానికులు కోరుతున్నారు.