VIDEO: ఇసుక లారీలకు అడ్డాగా మారుతున్న ప్రధాన రహదారులు

MLG: వెంకటాపురం మండలం వెంకటాపురం– చర్ల రహదారిపై యథేచ్ఛగా ఇసుక లారీలు నిలుపుతు దళారులు రెచ్చిపోతున్నారు. మంగళవారం ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పడుతున్నామని, వాహనదారులు తెలిపారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.