'కింగ్ 100'లో ముగ్గురు భామలు.. దసరా బరిలో నాగ్
'కింగ్ 100' చిత్రంలో నాగార్జున సరసన ముగ్గురు హీరోయిన్లు సందడి చేయనున్నారు. సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తుండగా, 'నాట్యం' ఫేమ్ సుస్మితా భట్ మరో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి DSP సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2026 దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.