'రైతులను పట్టించుకోకపోవడం హాస్యాస్పదం'

'రైతులను పట్టించుకోకపోవడం హాస్యాస్పదం'

NDL: కూటమి ప్రభుత్వం రైతులను ఇంత వరకు పట్టించుకోకపోవడం హాస్యాస్పదం అని సీపీఎం మండల కన్వీనర్ పకిరి సాహెబ్ విమర్శించారు. పగిడ్యాల మండల, సంకిరేణిపల్లేలో రేపు చేపట్టే రిలే నిరాహార దీక్ష కర పత్రాలు ఇవాళ పంపిణీ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, నష్టం పరిహారం ఎకరా రూ.50 వేలు ఇచ్చి, రైతు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.