ఉత్తమ అధికారిణిగా మన్యం జిల్లా డీఆర్డీఏ

PPM: మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం. సుధారాణి ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతులు మీదగా అవార్డు అందుకున్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లా డీఆర్డీఏను రాష్ట్రంలో ఉత్తమ స్థాయిలో నిలిపినందుకు గాను ఈ అవార్డు లభించిందన్నారు.