నూతన భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్

నూతన భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్

MNCL: లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలో నూతన నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్, పాఠశాల, కళాశాల భవనాల పనులను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. శనివారం సాయంత్రం వారు ఆయా భవనాలను పరిశీలించి అధికారులకు సూచన చేశారు. తాను చదివిన పాఠశాల, కళాశాలలకు నూతన భవనాలు నిర్మించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు.