అకస్మాత్తుగా బరువు తగ్గుతున్నారా..?
ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు. రోజూ బాదంపప్పు, జీడిపప్పు, వాల్నట్స్, పీకన్ నట్స్, గుమ్మడి, పొద్దు తిరుగుడు విత్తనాలను గుప్పెడు నీటిలో నానబెట్టి తినాలి. పప్పు దినుసులు, శెనగలు, ఓట్స్, బ్రౌన్ రైస్, ఖర్జూరాలు, కిస్మిస్, యాప్రికాట్స్, అంజీర్, అవకాడో వంటివి తింటే మంచిది. అలాగే కోడిగుడ్లు చేపలు, చికెన్, మటన్ తినాలి.