నాణెం మింగిన బాలుడు.. చివరికీ ఇలా..!!

నాణెం మింగిన బాలుడు.. చివరికీ ఇలా..!!

KKD: జిల్లాలోని తుని పట్టణంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు పది రూపాయల నాణేన్ని మింగిన ఘటన కలకలం రేపింది. నాణెం సహజంగానే బయటకు వస్తుందని కొద్ది రోజులుగా వేచి చూసినా ఫలితం లేకపోయింది. వైద్యులు శస్త్రచికిత్స ద్వారా బయటకు తీయాలని నిర్ణయించుకొన్నారు. డాక్టర్ ఏవీ రమణ డయాగ్నస్టిక్ లాప్రోస్కోపీ ద్వారా పాయువు మార్గం నుంచి నాణేన్ని విజయవంతంగా తొలగించారు.