వైసీపీ ముమ్మర ప్రచారం

వైసీపీ ముమ్మర ప్రచారం

కడప: పులివెందుల పట్టణంలో సోమవారం ఉదయం నుండి వైసీపీ బొమ్మర ప్రచారం నిర్వహించింది. మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు గడపగడపకు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయాలన్నారు.