జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి బర్తడే వేడుకలు

జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి బర్తడే వేడుకలు

KDP: జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.