గుడ్లు, మాంసం ఉత్పత్తిలో వెనుకబడ్డ భారత్

గుడ్లు, మాంసం ఉత్పత్తిలో వెనుకబడ్డ భారత్

గుడ్లు, మాంసం ఉత్పత్తిలో భారత్ చాలా వెనకబడి ఉందని ICAR అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా.గౌర్ తెలిపారు. ప్రస్తుత తలసరి గుడ్ల ఉత్పత్తి ఏడాదికి 103 గుడ్లుగా ఉందని కానీ.. 180 గుడ్లు అవసరం ఉందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా సగటు మాంసం 10.08 కి.గ్రా అవసరం కాగా ఉత్పత్తి మాత్రం 7.4 కిలోగ్రాములు ఉందని తెలిపారు. వీటి ఉత్పత్తిని పెంచేందుకు శాస్త్రవేత్తలను నియమించనున్నట్లు చెప్పారు.