కదిరి ఆలయంలో నేటి కార్యక్రమాలు

కదిరి ఆలయంలో నేటి కార్యక్రమాలు

సత్యసాయి: కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు ఉదయం 6 గంటల నుంచి స్వామివారి సాధారణ దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య అభిషేక, స్వర్ణకవచ సేవలు జరుగుతాయి. అనంతరం తిరిగి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.