'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
WGL: కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు నిరంతరం మానిటరింగ్ చేస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.