నేడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు

నేడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు

SS: కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే పేర్లు నమోదు చేయించుకున్న భక్తులందరూ ఉ.10 గంటలకు ఆలయానికి చేరుకోవాలన్నారు. వ్రతానికి కావలసిన వస్తువులన్నీ ఆలయ అధికారులే అందజేస్తారని, మహిళలు కలశం వెంట తీసుకురావాలని సూచించారు.