సైబర్ మోసాలు.. ప్రజలకు పోలీసుల అలర్ట్

సైబర్ మోసాలు.. ప్రజలకు పోలీసుల అలర్ట్

TG: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 'మీ కుటుంబ సభ్యులకు సైబర్ సేఫ్టీపై తరచూ సూచనలు చేయండి. బయట జరుగుతున్న సైబర్ మోసాలను విడమరిచి చెప్పండి. సైబర్ మోసాలపై వారికి ఉన్న అవగాహనను పరిశీలించండి. ముఖ్యంగా ఇంట్లో పెద్దలు, చిన్నారులకు సైబర్‌ అవగాహన పెంచండి' అని పేర్కొన్నారు.