MPL సీజన్ 5లో మల్కీస్‌గూడలో బహుమతి ప్రధానం
RR: ఈ రోజు MPL సీజన్ 5లో మల్కీస్ గూడ గ్రామంలో విజేతగా నిలిచినా ప్లాన్ చేసేస్ బాలకృష్ణ టీంకు కెప్టెన్ రాజు నగదు బహుమతిని గ్రామ సర్పంచ్ శంకర్ చేతుల మీదుగా అందుకునారు. యాచారం ఎస్సై మధు గారు, ఉపసర్పంచ్ శిరీష వెంకటేష్ యాదవ్, వరికుప్పల సుధాకార్, మాజీ ఎంపీటీసీ శారద, మల్లేష్ వార్డ్ మెంబర్ శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.