VIDEO: అదుపుతప్పి బోల్తా పడిన టిప్పర్ లారీ

VIDEO: అదుపుతప్పి బోల్తా పడిన టిప్పర్ లారీ

PLD: ముప్పాళ్ళ ఎంఆర్‌వో కార్యాలయం ఎదుట శనివారం ఇసుక టిప్పర్ లారీ ప్రమాదవవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఏసుబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.