గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: కోయిలకొండ మండల కేంద్రంలో ప్రభుత్వం రూ.68 లక్షలతో నూతన నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత ఫోన్ వాడకాని తగ్గించి గ్రంథాలయాలలో లభించే పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ మల్లు నరసింహా ఉన్నారు.