VIDEO: అలరిస్తున్న వలిసె పువ్వుల అందాలు

VIDEO: అలరిస్తున్న వలిసె పువ్వుల అందాలు

ASR: అరకులోయలోని డింగ్రిపుట్, మాడగడ, చొంపి పరిసర ప్రాంతంలో వలిసె పూల అందాలు కనువిందు చేస్తున్నాయి. గిరి రైతులు ఏటా సాగు చేసే వలిసె పూలు నవంబర్, డిసెంబర్ నెలలో అటు ఇటు ఊగుతూ ప్రకృతి ప్రేమికులను స్వాగతం పలుకుతుంటాయి. పసుపుపచ్చగా కనుచూపు మేర పరచినట్లు ఉండే ప్రకృతి పరిచిన పూదోటల్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు.