నెల్లూరు: విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీలోకి ఆప్ నేతలు చేరిక

నెల్లూరు: సిటీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంఛార్జ్ కళ్యాణ్ సుందర్ నేతృత్వంలో 150 మందికి పైగా కార్యకర్తలు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వి. విజయ్ సాయి రెడ్డి, నగర పార్టీ అభ్యర్థి ఎండి ఖలీల్, సమక్షంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై అపార నమ్మకంతో ఆయన పాలన, ఆశయాలు, సిద్ధాంతాలను మెచ్చి పార్టీలో చేరారన్నారు.