కేతావత్ భిక్షా నాయక్‌కు డాక్టరేట్
HYD: OU నుంచి కేతావత్ భిక్షా నాయక్ జర్నలిజంలో PHD సాధించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పర్యవేక్షణలో ‘FM రేడియో- మార్కెటింగ్ స్ట్రాటజీస్’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్ లభించింది. ప్రస్తుతం HYD ఆకాశవాణిలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న భిక్షాను అభినందిస్తూ వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. భిక్షా నాయక్‌పై ఆకాశవాణి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.