'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'
SRPT: అనంతగిరి మండలం మొగలాయికోటలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీడీవో హరిసింగ్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, నాణ్యమైన సరుకులు, కూరగాయలు వినియోగించాలని ఆయన మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు సూచించారు.