దారుణం: 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

దారుణం: 14 ఏళ్ల  బాలికపై లైంగిక దాడి

NLG: తిప్పర్తి మండలంలోని ఓ గ్రామంలో 14 ఏళ్ల బాలికపై మాజీ ప్రజా ప్రతినిధి శుక్రవారం లైంగిక దాడికి యత్నించాడు. కాగా ఈ  ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి దాడికి ప్రయత్నించగా, ఆమె కేకలు వేయడంతో స్థానికులు చేరుకున్నారు. వెంటనే అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. అయితే బాధితుల కుటుంబం ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.