ప్రతి ఇంటికి ఒక ముక్క నాటండి: కమీషనర్

ప్రతి ఇంటికి ఒక ముక్క నాటండి: కమీషనర్

మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 100 రోజుల కార్యాచరణలో భాగంగా 14వ డివిజన్‌లో నేడు వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ పూల, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శైలజ మాట్లాడుతూ.. పచ్చదనం పెంపు కోసం ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటింటికి ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు.