'TG ప్రజలు అహంకారాన్ని సహించలేరు'

'TG ప్రజలు అహంకారాన్ని సహించలేరు'

TG: తెలంగాణ సమాజం చైతన్యవంతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ గడ్డ మీద ప్రజలు అహంకారాన్ని, ఆధిపత్యాన్ని సహించలేరని తెలిపారు. HYD రవీంద్రభారతిలో అందెశ్రీ సంతాపసభ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎంతోమంది కళాకారులు తమ పాటలతో చైతన్యం కలిగించారన్నారు. మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలకపాత్ర పోషించారన్నారు.