శివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

శివరాత్రి ఉత్సవాలకు  సర్వం సిద్ధం

కృష్ణా జిల్లా యనమలకుదురులో జరిగే శివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం యనమలకుదురు మొత్తం విద్యుత్ కాంతులతో కళకళలాడుతుంది. ఈ శివరాత్రి ఉత్సవాల్లో వందలాది ప్రభలు పాల్గొననున్నాయి. శనివారం రాత్రి నుంచే చాలా నిష్టగా ఉపవాసం ఉండడంతో కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. యనమలకుదురులో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని భక్తులు చెప్పారు.