చార్మినార్ ను సందర్శించిన జర్నలిస్టులు
BHPL: హైదరాబాదులో జరుగుతున్న TSJU జాతీయ మహాసభలకు విచ్చేసిన భూపాలపల్లి జిల్లాకు చెందిన జర్నలిస్టులు నేడు చార్మినార్, భాగ్యలక్ష్మి టెంపుల్‌ను సందర్శించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట వేయాలని వారు కోరారు.