VIDEO: రైల్వే పోలీసులు BJP నాయకులకు మధ్య వాగ్వాదం

VIDEO: రైల్వే పోలీసులు BJP నాయకులకు మధ్య వాగ్వాదం

కొత్తగుడేంలోని రైల్వే స్టేషన్ నుంచి మార్కెట్ యార్డు వరకు సర్దార్ జయంతి సందర్భంగా శుక్రవారం 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని బీజేపీ చెపట్టింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని రైల్వే పోలీసులు BJP నాయకులను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన రైల్వే అధికారులు తమకు అనుమతి నిరాకరించడం‌పై జిల్లా BJP అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి నిరసన తెలిపారు.