ఉత్తములకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎస్పీ

ఉత్తములకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎస్పీ

JGL: నేరాల నివారణతో పాటు జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రైమ్ మీటింగ్ నిర్వహించి పెండింగ్ కేసుల పరిష్కారం, కీలక కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. అరైవ్-అలైవ్ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. పండుగల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.