VIDEO: లంబాడ వేషధారణలో వినూత్నంగా అవగాహన

VIDEO: లంబాడ వేషధారణలో వినూత్నంగా అవగాహన

SRPT: చివ్వెంల మండలం పులితండాలో జరుగుతున్న శ్రీచంపులాల్ మహారాజ్ జాతరలో సామాజికవేత్త, ప్రభుత్వ టీచర్ రాచకొండ ప్రభాకర్ డ్రగ్స్, గంజాయి, రోడ్డు భద్రతపై లంబాడ వేషధారణలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలని కోరారు.