పరదా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది

పరదా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది

నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన సినిమా 'పరదా'. ఈ చిత్రంలో అనుపమ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని అభిమానులు 'X' వేదికగా ప్రశంసించారు. కొత్త స్టోరీ, దర్శకుడి పనితీరు ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా చేశాయని తెలిపారు. దర్శన, సంగీత పాత్రలు ఆకట్టుకున్నాయన్నారు. అయితే, సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగినట్లు అభిప్రాయపడ్డారు.