VIDEO: హౌసింగ్ బోర్డ్ కాలనీలో మురుగు నీటి సమస్య

VIDEO: హౌసింగ్ బోర్డ్ కాలనీలో మురుగు నీటి సమస్య

SDPT: మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మురుగునీటి సమస్య తీవ్రంగా మారుతోందని కాలనీవాసులు తెలిపారు. అండర్ డ్రైనేజీ లీకేజీ కావడంతో మురుగు నీరు బయటకు రావడం మొదలైంది. ఆ నీరు ప్రధాన రోడ్ల గుండా ప్రవహిస్తూ కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మురుగునీటి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.