నాగలాపురంలో మాంసం ధరలు ఇలా..!

నాగలాపురంలో మాంసం ధరలు ఇలా..!

నాగలాపురం మండలంలో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. వివిధ దుకాణాలలో చికెన్ కిలో రూ.240 రూపాయలు, మటన్ రూ.760గా ఉన్నట్లు తెలుస్తోంది. డజను కోడిగుడ్లు రూ.57 చొప్పున విక్రయిస్తున్నట్లు దుకాణాదారులు తెలిపారు. కోడి మాంసం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.