'ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి'

'ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి'

MDK: ఓపెన్ విధానంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు ఈనెల 18వ తేదీ చివరి తేదీ అని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట స్వామి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అధ్యయన కేంద్రాల్లో అర్హులైన వారు అడ్మిషన్ పొందాలని చెప్పారు. మీసేవ కేంద్రాల్లో మాత్రమే ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.