రైతు బజారులో నిత్యావసరాల సరుకులు పంపిణీ: ఎమ్మెల్యే

VZM: జిల్లా శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో గల రైతు బజార్‌లో నిత్యావసర ధరలైన బియ్యం కందిపప్పు, ధరలు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడంతో, నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఎ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.