గ్రామపంచాయతీ సిబ్బందిని పరామర్శించిన సర్పంచ్

గ్రామపంచాయతీ సిబ్బందిని పరామర్శించిన సర్పంచ్

JNG: దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన జీపీ సిబ్బంది బొందుగుల రమేష్ HYDలోని ఓ ఆసుపత్రిలో వెన్ను ఆపరేషన్ చేయించుకొని ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి శుక్రవారం వారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.